పండు మిరపలో కోవనేఫోరా  ఎండు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

మిరప పంటలో పైన ఫోటోలో కనిపిస్తున్న విధంగా తెగులు వచ్చి మొక్కలు చనిపోతున్నాయి. అది ఏ తెగులు? ఏ మందులు వాడాలి

మిరప పంటలో వచ్చిన తెగులుకి ఏ మందులు వాడాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi శివ కిషోర్ రెడ్డి Wet Rot నివారణకు Thiophanate methyl 200gm/ఎకరా కి spray చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

హాయ్, మీరు కాపర్ సల్ఫేట్ స్ప్రే చయాండి మరియు నాజిల్ టీసీ స్ప్రే మొక్కల lo పోయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

ఆకులు ముడతలు అవుతుంది మరియు మిర్చి ఎండిపోతుంది దీనికి ఏం మందు పిచికారి చేయాలి సర్.

ఆకులు మాడిపోవడం చెట్టు చనిపోవడం.

కాప్సికమ్ మరియు మిరప

పిల్లి నల్లి కి ఏ మందు కొట్టాలి

పిల్లి నలి తెగుళ్లు కు ఎముందు కొట్టాలి

కాప్సికమ్ మరియు మిరప

మా మిరప తోట లో ఇలా ముడతలు గా కొన్ని మొక్కలు ఉన్నాయి అది నివారించడానికి ఎటువంటి మందులు వాడాలి

మా మిరప తోట లో ఇలా ముడతలు గా కొన్ని మొక్కలు ఉన్నాయి అది నివారించడానికి ఎటువంటి మందులు వాడాలి

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి