కొమ్మ తెగులు నివారణ చర్యలు తెలపండి
కొమ్మ తెగులు, ముడత, పూత రాలడం, కాపు నిలబడకపోవటం, పచపురుగు వీటన్నింటికీ నివారణ చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండికొమ్మ తెగులు, ముడత, పూత రాలడం, కాపు నిలబడకపోవటం, పచపురుగు వీటన్నింటికీ నివారణ చెప్పండి
Akulu muduchukupotunnai,mokka chanipotundi,deeni valana itara mokkalu kuda chanipotunnai
దీనికి ముందు చెప్పండి మంచిది
మిరప నారు మడిలో మొక్కల ఆకులు మాడి పోయి పసుపు పచ్చ రంగులోకి మారి రాలిపోతున్నాయి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
నరేందర్
11
4 సంవత్సరాల క్రితం
నాకు తెలిసి ప్రధానంగా తెగులు రాకుండా విత్తన /నారు శుద్ధి (ఆవు మూత్రం ఇంగువ ,రైజోబియం )చేయాలి వచ్చిన తరవాత అయితే కాపారాక్సీ క్లోరైడ్ పిచికారీ చెయ్యాలి రసంపీల్చే పురుగుల ద్వారా రసం పీల్చి ముడుత , పూత కాత రాలడం జరుగుతుంది దీనికి రెండు ఆకుల దశ అప్పుడే వేపాకు పేడమూత్రద్రావణం పిచికారీచేయాలి ఈ దశ దాటితే వావిలకు కషాయం పిచికారీ చేయాలి పచ్చపురుగు చిన్నగా ఉంటే వేపాకు పేడమూత్రద్రావణం పెద్దగాఅయితే వావిలకు కషాయం లేదా పొగాకు వెళ్లులి కషాయం పిచికారీచేయాలి
Durga
17
4 సంవత్సరాల క్రితం
Carbandizam 3grm/10lit water
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Y V Kk Reddy Wet Rot నివారణకు Thiophanate methyl 200gm/ఎకరా కీ spray చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి