ఇనుప ధాతువు లోపం - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

J

Madam/sir Ila rangu mardaniki gala karanam 35 rojula mokka

Aku lo mudtha vasthundi tagina mandulu cheppa galru

ఆమోదించండిఆమోదించవద్దు
V

Jashwanth Iron Deficiency నివారణకు చిలేటెడ్ ఫెరస్ తో పిచికారి చెయండి. పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺️

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హాయ్ Jashwanth Iron Deficiency ఐరన్ లోపము వలన ఆలా ఆకులు రంగు మారుతింది ...నివారణకు chelated ferrous ని spray చేయండి

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

ఈవిధంగా ఆకులు మారి, ఆకులు ఎక్కువగా రాలడం జరుగుతుంది. తగిన క్రిమిసంహారక మందుల పేర్లు మరియు చర్యలు గురించి తెలపాలని కోరుచున్నాము.

ఆకులు ముడతలు వస్తున్నాయి.

కాప్సికమ్ మరియు మిరప

Merapa lo konni mokkali ela ga komma chivarana vadu thagili pothunai

Diniki parisharam, evidamga komma chivarana vadipothunnai

కాప్సికమ్ మరియు మిరప

మిరప చేను పై ఫోటోలో లాగ మరుతువూన్నది దీనికి ఎ మందు పిచికారి చేయాలి చప్పగలరు

ఆకులు పసుపు రంగులోను ,పైన మాడినట్లు ఉంటుంది పెరుగుదల కూడా లేదు పరిస్కారం చప్పగలారు

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి