పేను బంక - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

R

మిరప పంట కి చిన్న చిన్న పురుగులు పట్టి పంటను నాశనం చేస్తున్నాయి

ఆకులకు వెనుక భాగాన ‌మరియు పువ్వు దగ్గర తెలుపు, నలుపు రంగులో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి.

22
V

Rajendra పెనుబంక Aphids నివారణకు రొగోర్ + ఆసేఫెట్ పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హాయ్ Rajendra Aphids పెను బంక నివారణకు Thiomethoxam 40gm/ఎకరా కి spray చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
B

Inter prid. Ane mandu kottandi Baguntundi

1ఆమోదించవద్దు
L

Ma merupaku mudata undi e mandu spryield chiyali

ఆమోదించండిఆమోదించవద్దు
S

Mirapalo one month aina commalu ravadam ledu

11
D

మా మిరప తోట లోని పురుగు మందులు extra dose మరియు మోనోక్రోటోఫాస్ స్ప్రే చేసిన పురుగు చావలేదు దు

ఆమోదించండిఆమోదించవద్దు
K

మిరప లో బోభర వసుంది నివారణ ఏమిటి?

11
B

Tukur tukur mirch tokuyama chale yah man dwara thoda sa Pala

ఆమోదించండిఆమోదించవద్దు
B

intatc vadandi full result and meku kavalante 9000519095 ki call cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పేను బంక

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి