నల్ల బూజు తెగులు(సూటీ మోల్డ్) - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

M

Aaakulu motham nallati ranguloo unnai sir kayaluu Kuda koncham machalaagaa unnaii denikii aamaina parishkaram cheppandii sir ... please

Maa daggara Ami levuu sir am chayaloo ardham kalaa sir

1ఆమోదించవద్దు
V

M.Siddaiah రసంపీల్చు పురుగుల వలన ఫంగస్ Sooty Mold తయ్యార్ అయ్యింది. నివారణకు అడమయర్ + కవచ తో పిచికారి చెయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

M.Siddaiah అడమయర్0.5 గ్రామ + కవచ2 గ్రామ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయండి

3ఆమోదించవద్దు
N

M.Siddaiah Sooty Mold ఆదమయర్ అనే మందు ఒక ట్యాంక్ కి(15 లీటర్లు ) 7-8గ్రాములు ,కవచ ఒక ట్యాంక్ కి 30గ్రాములు కలిపి కొట్టాలి .. ఇలాంటివి 10-12 ట్యాంక్ లు ఎకరా కి కొట్టాలి ..

4ఆమోదించవద్దు
T

Hello dear M.Siddaiah how are you dear the symptom is seem to be Sooty Mold and Early Blight in pepper dear apply apply synthetic insecticide+propineb or mandipropamid dear

2ఆమోదించవద్దు
M

Neetha M madem e mandhuluu ,karchuu yantha avuutundhoo cheppagalaraa madem please...

ఆమోదించండిఆమోదించవద్దు
N

M.Siddaiah Price exact ga తెలీదు

2ఆమోదించవద్దు
B

Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు
N

Bhobbli Vasu Iron Deficiency Chelated ferrous + formula 6 వేయండి

ఆమోదించండి1

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి