పండు మిరపలో పక్షి కన్ను తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

M

మిరప కాయలు పండ్లు పండే సమయానికి ఈ కుల్లు తెగుళ్ల వల్ల చాలా పంట నష్ట పోయాను కొట్టని మందులు లేవు అన్నట్టుగా ఉన్నది న పరిస్థితి.దీనికి ఎం మందులు వాడితే బాగుంటుంది???

ఈ తెగులు వల్ల 50 సంచుల కాయ కు 20 సంచుల కాయ తాలు కాయనే వచ్చింది plz. దయచేసి చెప్పండి...

21
V

Mahendar Vemula Anthracnose of Pepper పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును ☺☺️

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

Score +tilt kalipi vaadandi

1ఆమోదించవద్దు
B

Venkat Pawar.

ఆమోదించండి1
B

ఎమందువాడలి

ఆమోదించండిఆమోదించవద్దు
V

Bhobbli Vasu Boron Deficiency నివారణకు చిలేటెడ్ క్యాల్షియం + బోరాన్ తో పిచికారి చెయండి

ఆమోదించండిఆమోదించవద్దు
B

ఆమందులువాడం.

ఆమోదించండిఆమోదించవద్దు
P

Dupont company Galileo sensa vadandi

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి