Oka kotha kosinavembade budidha tegulu vachi elaaipoindhi amistor vadina index vadina Aina amchange kaledhu
Dhiniki amana enka mandhulu vadithe prayojamuntadha leka thota thiseyala
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిDhiniki amana enka mandhulu vadithe prayojamuntadha leka thota thiseyala
మిర్చి తోటలో ఇలా అవుతున్నది దీనికి కూడా బయటకు అన్ని రకాల మందులు వాడుతున్నాను ఇలాగే జరుగుతుంది దీనికి ఏ మందులు వాడాలి మందులు కాకుండా కృత్రిమంగా తయారు చేసేది చెప్పండితయారుచేసుకునేది ఏం వాడాలో చెప్పండ
కాయలు ఆకులు రాలిపోతున్నది కాండము నల్లగా మారి ఎండిపోతున్నాయి
ఆకులు కొమ్మలు పచ్చి మిర్చి ఎండిపోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603726
5 సంవత్సరాల క్రితం
C. Lakshminarayana Powdery Mildew of Pepper నివారణకు ఇండెక్స్ + పొటాషియం బైకార్బోనేట్ తో పిచికారి చెయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిC.
28
5 సంవత్సరాల క్రితం
Mirchichettuku akule levu only chettu matrame undhi akulu mothamralinavi kothaga akulu ravadaniki amvadali