పచ్చ పురుగులు మరియు పచ్చ దోమ (లీఫ్ హాప్పర్లు మరియు జస్సిడ్స్) - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

N

ఆకులకు చిన్నగా రంధ్రాలు వెరుపడు తున్నాయి

చేటు లో మార్పు రావాలంటే ఏం చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Naresh గారు ,ఏ పంట వేశారు ?

ఆమోదించండిఆమోదించవద్దు
N

వంకాయ సర్

ఆమోదించండిఆమోదించవద్దు
N

Naresh ,దోమలు ఉన్నాయా ? దోమ ,పురుగు రెండు ఉంటే Leafhoppers and Jassids Chloropyriphos 400ml + ulala 60gm/acre ki వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హవును దోమ జిడ కూడా ఉంది

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి