చిల్లీ సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

M

Chukka tegulu ki mandu chyppandi

Chukka teguliki mandu chyppandi Baga vachindi

21
N

హాయ్ Mohan , Chilli Cercospora Leaf Spot నివారణకు Mancozeb 400gm/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Amistertop 1ml for 1 ltr tho cheyandi

11
A

M45 spray cheyyandi Mohan

ఆమోదించండి1
K

M45spotregelt

1ఆమోదించవద్దు
B

Neetha M మిరప లోకువ గ ఉన్న దీ

ఆమోదించండిఆమోదించవద్దు
N

Bhobbli Vasu Iron Deficiency Chelated ferrous ని స్ప్రే చేయండి Formula 6 ని స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

మిరప లో నారు మోదండ్లల్ల నల్లగా అయి నారు వాడి పోయి చనిపోతుందా దీనికి పరిష్కరం చూపండి

మిరపలో నారు మోదండ్లల్ల నల్లగా ఏర్పడి సన్నగా అయి చనిపోతుందా మొక్కలువాడి పోయి చని పోతుంది నారు

కాప్సికమ్ మరియు మిరప

మిరప నారు chachipothunai సర్ వాటికి మందు చపండి ప్లీజ్ సర్

మిరప నారు చనిపోతునై సర్ వాటికి ఏ మందు కోటల్లి సర్ ప్లీజ్

కాప్సికమ్ మరియు మిరప

తోట నాటి 25 రోజులు అవుతుంది ఆకులు మందంగా ఉంటున్నాయి దీనికి నివారణ చర్యలు మందు పేరు చెప్పండి

ఆకులు ముదురు గోధుమ కలరు ఉంటున్నాయి

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి