ఎండి రాలిపోవడం జరుగుతుంది ఆకులు పట్టి పచ్చరంగులో మరి ఇలా ఎండి పోవడం జరుగుతుంది దీనికి ఏమైనా మందులు పడితే ఎలా ఉంటుంది ఒకసారి తెలియజేయండి ఆకు రాలి పోవడం జరుగుతుంది
పసుపుపచ్చ రంగులోకి మారి ఆకులు ఎండిపోవడం ఆగిపోవడం జరుగుతుంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపసుపుపచ్చ రంగులోకి మారి ఆకులు ఎండిపోవడం ఆగిపోవడం జరుగుతుంది
మిరప ఆకు పై చిన్న చిన్న మచ్చలు ఏర్పడి తరువాత వేరు యావస్టా రాక మొక్కలు ఎరుపురంగు లో వచ్చి ఎండిపోతున్నాయి
కాయలు కుళ్ళిపోవడం వల్ల ఎక్కువగా గా రాలిపోతున్నాయి
మిరప చెట్లు అన్ని ఇలానే అవుతున్నాయ్
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Wet Rot Chilli Thrips పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺️
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి