మిర్చి ఇలాగ కుళ్ళి పోతున్నాయి దీనికి పరిష్కరం చెప్పండి
చెట్టు మీద కాయలు పండ్లు అన్ని ఇలాగ కుళ్ళి పోతున్నాయి దీనికి పరిష్కరం తెలపండి
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిచెట్టు మీద కాయలు పండ్లు అన్ని ఇలాగ కుళ్ళి పోతున్నాయి దీనికి పరిష్కరం తెలపండి
Mirapa(bangaram) lo aku mudatha, tella machalu vastunay,Mokkalu vesi 10 days avtundi em mandu use cheyali.
Akulu mudirinayi Chettu mottam budidarangu gaa Maari Chettu chenupo Adam jaruguthundi karanam cheppandi.
కొత్తగా వచ్చే ఆకులు మారడిపోయి వస్తున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603726
4 సంవత్సరాల క్రితం
Bagath Durgaprasad Bacterial Soft Rot of Pepper పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMadhu
462
4 సంవత్సరాల క్రితం
(Streptocyclin90%+tertracyclin hydrochloride10%) plantomycin spray cheyandi...