సార్ నమస్తే,, నా పేరు శోభన్=->మిరప పంటలకు ఆకు ముడత లు ఎందుకు వస్తాయ్, నాటు అద్దతిలో,, ఇంగ్లిష్ మెడిసిన్ లో నివారణ చెప్పండి సార్...
పొలంలో మొక్కలు నాటి 26 రోజులు అయ్యాయి ...మిరప పంటలకు ఆకు ముడత లు ఎందుకు వస్తాయ్, నాటు పద్దతిలో,, ఇంగ్లిష్ మెడిసిన్ లో నివారణ చెప్పండి సార్...
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
శోభన్ తామర పురుగు Chilli Thrips నివారణకు ట్రెసర్ + వేపనునే తో పిచికారి చెయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిశోభన్ 6
4 సంవత్సరాల క్రితం
సేంద్రియ ఎరువు ద్వారా పిచికారీ చేస్తూ ,,వేప నూనెతో పికకారి చెయ్యొచ్చా .....మీ సమాధానాలకు ధన్యవాదములు
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
శోభన్ అవును చేయ వచ్చును