ఆకులు ఇలా రంగు మారి ,ఒక ప్రక్కన ఎండుతున్నది ఏం మందులుపిచికారి చేయాలి ?
పసుపురంగు ఆకులు ,ఒక ప్రక్కన నుండి ఏడుతున్నది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపసుపురంగు ఆకులు ,ఒక ప్రక్కన నుండి ఏడుతున్నది
Aakulu raalipothunai, pootha, pindey, kaayalu yellow colour Vachi raalipothunai
ఇలా వేరు వద్ద బూజు వచ్చి మొక్కలు చనిపోతున్నాయి... నివారణ ఎలా...?
వర్షం ఎక్కువగా ఉంది అందువలన అనుకుంటున్నాను భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Madhu 462
4 సంవత్సరాల క్రితం
(Custodia)Azoxystrobin11%+tebuconazole18.5% "250ml/acre E combination unna mandhu ni spray cheyandi...
A 9
4 సంవత్సరాల క్రితం
ఇవి వాడటం జరిగింది అవెన్సర్జ్లో గెలీలియో sensa BASF వారివి కూడా వాడాము కానీ వస్తూనే ఉన్నాయి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
A Venkanna Powdery Mildew of Pepper నివారణకు నేటివో + పొటాషియం బైకార్బోనేట్ తో పిచికారి చెయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిA 9
4 సంవత్సరాల క్రితం
పొటాషియం బై కార్బోనేట్ product company details చెప్పగలరు I mean brand name
Madhu 462
4 సంవత్సరాల క్రితం
(Carathene gold)Meptyl Dinocap 30%Ec 250ml/acre ledha ADAMA 'Nimrod' sptay cheyandi...