మిరప ఆకు ముడత వైరస్ - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

J

Ye mandu vadi nivarinchali

Akulu ela mudatha mirchi macha. Damage vastundi nivaranaa

2ఆమోదించవద్దు
V

Johny Sk Chilli Leaf Curl Virus పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

మిరప తోట ఆకులు పసుపు రంగు లోకి వచ్చు ను &పై ముడత కూడా వస్తుంది దీనికి నివారణ చర్యల చెప్పండి !!!!!

ఆమోదించండిఆమోదించవద్దు
V

Govind Dharmireddy తామర పురుగు Chilli Thrips నివారణకు ట్రెసర్ + వేపనునే తో పిచికారి చెయండి

1ఆమోదించవద్దు

రసాయన మందులు చెప్పండి అయ్యా 🙏🙏🙏🙏🙏

ఆమోదించండిఆమోదించవద్దు
V

Govind Dharmireddy ట్రెసర్ + వేపనునే వాడండి

ఆమోదించండిఆమోదించవద్దు

మొదలు కుళ్ళి పోతున్నాయి .దయచేసి నివారణచర్యాలు చూపండి

ఆమోదించండిఆమోదించవద్దు
V

Govind Dharmireddy Stem Rot నివారణకు కొసైడ్ + వ్యాలీడామేసిన్ మరియు రెండు రోజుల తరువాత ఎలియేట్ తో డ్రెంచింగ్ చెయండి

ఆమోదించండిఆమోదించవద్దు

డ్రసింగ్ అంటే సార్ ..అర్థంకావటలేదు

ఆమోదించండిఆమోదించవద్దు
V

Govind Dharmireddy మొదలు దగ్గర పోయండి

ఆమోదించండిఆమోదించవద్దు

కోసైడ్ &వ్యాలీడామీసిన్ కంపెనీ పేరు చేప్పండి 🙏🙏🙏🙏

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి