మిరప తోట మొత్తం ఆకులు రాలిపోతున్నాయి, ముదురు గోధుమ రంగులో చెట్టు ఆకులు రాలిపోతున్నాయి, చెట్టు మాడి పోతుంది
మిరప తోట మొత్తం ఆకులు రాలిపోతున్నాయి, ముదురు గోధుమ రంగులో చెట్టు ఆకులు రాలిపోతున్నాయి, చెట్టు మాడి పోతుంది, సలహాల మేరకు 13-00-45 మరియు యూరియా కలిపి 7 రోజుల క్రితం పిచికారి చేసాము కాని ఏటువంటి మార్పు లేదు, దయచేసి ఈ సమస్యకు సరిపడు మందులను సూచించ గలరు.
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Hi బాలాజీ నాయక్ ,Fusarium Wilt ...నివారణకు Trichoderma viride అనే మందును నీటిలో కలిపి .మొక్క మొదల్లో పోయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBala
0
4 సంవత్సరాల క్రితం
Pachi Mirapa .totalo chetla.akulu motham pasupu ranguloki marutunai koni chetlu chanipotunai emcheyali
Bala
0
4 సంవత్సరాల క్రితం
Neetha M
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Bala మొక్కలు ఫొటోస్ పెట్టండి
Bala
0
4 సంవత్సరాల క్రితం
Bala
Bala
0
4 సంవత్సరాల క్రితం
Medam chudandi salaha cheppande
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Bala Nativo 120gm/ఎకరా కి మరియు Formula 6 ని స్ప్రే చేయండి
Veeresh
0
4 సంవత్సరాల క్రితం
Epudu ela undi chill crop
Veeresh
0
4 సంవత్సరాల క్రితం
Photo add
Yogi
11
3 సంవత్సరాల క్రితం
Kada mottam endii poyi chigullu valipoyi chettulu mottam endi poyi chanipotunnyi EMI vadali Chala nastam avtundii ....
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Yogi Pulari Wet Rot నివారణకు Thiophanate methyl 200gm/ఎకరా కి స్ప్రే చేయండి
Shekar
0
3 సంవత్సరాల క్రితం
Mirapa kayalu peddagà sagalante EMI medicine cheyali 755952
Mohan
11
3 సంవత్సరాల క్రితం
Trichoderma viride evidanga vadalo theliyaajeyandi frnds
Sk.John.
31
3 సంవత్సరాల క్రితం
Tracer 75ml. Or. Regent. 400ml