ఇది ఏంటో అర్ధం కావడం లేదు చెన్లో ఎక్కడో ఒకటి కనిపిస్తుంది తెల్ల దోమ బాగా ఉంది దీనిని నివారించేందుకు ఎం చెయ్యాలి
బాగా తెల్ల దోమ ఉంది అక్కడాకాడ ఈగురు మరియు పూత కొమ్మలు మడుతున్నాయ్
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిబాగా తెల్ల దోమ ఉంది అక్కడాకాడ ఈగురు మరియు పూత కొమ్మలు మడుతున్నాయ్
E tegulu ku emi mandhu vadali
ఆకులు రాలిపోతున్నాయి మరియు ఆకుమీద చుక్కలు వచ్చి పండు పరి ఎండి పోతున్నాయి
Tata summit spray చేసాను అయిన తగ్గలేదు Protienex and 1.2.3 sparay చేశాను @Neetha M ఏది అయినా సలహా ఇవ్వండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Shiva ,Wet Rot Whiteflies నివారణకు ulala 80gm + Azoxystrobin 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva 4
4 సంవత్సరాల క్రితం
థాంక్స్ మేడం , ఇది ఏ సమయంలో పిచికారీ చెయ్యాలి