Mirapa kayala mida ela nallati machalu vastunnai anni kayalu alagee avutunnai am cheyali avi rakunda vundali antey? Am mandulu kottali chepandi plzz..
Mirapa kayala mida block colour machalu vastunnai Diniki nivarana anti?
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిMirapa kayala mida block colour machalu vastunnai Diniki nivarana anti?
Ela undhi em mandhu spray cheyali recently ga Marshall marino spray chesanu malli em spray cheyali Pai mudutha vastundhi
ముదురు ఆకులు అడుగు భాగం ఇటుక రంగులోను మరియు లేత ఆకులు తామర పురుగులు వల్ల పైకి ముడుచుకొని రాగి రంగు లో కనిపిస్తున్నాయ్ ..పూత లో కూడా నల్లని మరియు గోధుమ రంగు రెక్కల పురుగులు ఉన్నాయి ..
Kothaga vachena komalaku ela buju laga undi ralipothunaye anni chetllu ela ne undhi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Siva 213
4 సంవత్సరాల క్రితం
Amistar nivadu
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Shaik Subhani ,Anthracnose of Pepper ..నివారణకు Mancozeb 400gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిదుర్గం 1
4 సంవత్సరాల క్రితం
మీరు మీ మిరప పంట బాగా రావాలి అంటే మీరు సేంద్రియ ఎరువులు వాడండి