ఫుసారియం విల్ట్ - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

M

mirchi thota kinda nunchi endi pothunadi e mandu kottalo cheppandi??

thota lo akkada chettlu kinda nunchi paida ka endi pothunadi e manduvl koitt lo cheepandi ???

ఆమోదించండిఆమోదించవద్దు
S

Photo mokkanu chupisthu pettandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Merajothu Chandunaik గారు ,Fusarium Wilt ...నివారణకు copper oxy chloride 3gm/లీటర్ నీటికి కలిపి మొక్కలు మొదల్లో పోయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Neetha M copper oxy chloride e comapany madam ekkada dorikidhi ???

ఆమోదించండిఆమోదించవద్దు
G

Cos Babu fertilizer shop lo untundi

1ఆమోదించవద్దు
N

Merajothu Chandunaik ,పురుగులు మందులు shop లో అడగండి ,ఇస్తారు

ఆమోదించండిఆమోదించవద్దు
M

Neetha M natio and phendal kalipi spray cheyavachha cheenda

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి