ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పెస్టిసైడ్ బర్న్

ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
పెస్టిసైడ్ బర్న్ - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

K

మిరప పంటలో ఆకులు మచ్చ పడి రాలుతునా‌వీ

ఆకులు మీద నల్లని మచ్చలు ఏర్పడి ఆకులు రాలుతూనావీ ధయచెసి ఏ మందు వాడలి చెప్పండీ pz

ఆమోదించండిఆమోదించవద్దు
V

K Ramesh మీరు ఇంతకు ముందు ఏ మందు స్ప్రే చెశ్యరూ ?

ఆమోదించండిఆమోదించవద్దు
K

Aspect

ఆమోదించండిఆమోదించవద్దు
V

K Ramesh మందు ఎక్కువ ప్రమాణం లో వాడినందు వలన ఇలా కావచ్చును. మరింత సమాచారం కోసం Pesticide Burn ఇ లింకును క్లిక్ చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

మిరప ఆకు మీద మచ్చ పోవాలి అంటే zepto సైకిల్ అనే మందు వాడండి ఆకు మీద మచ్చ పోతుంది

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి