పండు మిరపలో ఎండు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

S

మిర్చి తోట లో ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి ఎండిపోయి రాలిపోతున్న వి నివారణ చర్యలు చెప్పగలరు

Mirchi thota aakulu pasupu colour loki mari endi poyi raali pothunnai...

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Shivaraj Pinku ,Blight of Pepper ...నివారణకు Nativo 150gm/ఎకరా కి పిచికారీ చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

Mirapalo 200 mokkalu Ila unnae emi Mandy spray cheyali 5 days back polo spray chesanu no result

1 ACralo mirapalo 200 Mokkalu Ila unnai 5 days back polo spray chesanu no result emi Mandy spray cheyali

కాప్సికమ్ మరియు మిరప

మిర్చి లో లాద్దే పురుగు మరియు పచ్చ పురుగు పడింది

ఈ సమస్య కు ఎం మందు వాడాలి ఎంత మోతాదులో వాడాలి చెప్పండి

కాప్సికమ్ మరియు మిరప

చేట్టు నుండి అకులూ పండుటాకు వలే మారి రాలిపోవటం జరుగుతూoది దీనిని రాలిపోవకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు వేంటి

వర్షం ఎక్కువగా ఉంది అందువలన అనుకుంటున్నాను భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉంది

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి