మిరప తోట లో ఎరుపు సోకి పెరుగుదల ఆగిపోతుంది. న్యూ ట్రైన్స్ పిచికారి చేసినప్పటికీ తగ్గడం లేదు . కావున నివారణ చర్యలు తెలుపగలరు.
పైన చూపించిన మొక్కల వలె తోటలో విపరీతంగా వ్యాపిస్తున్న ది. కావున నివారణ చర్యలు తెలుపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపైన చూపించిన మొక్కల వలె తోటలో విపరీతంగా వ్యాపిస్తున్న ది. కావున నివారణ చర్యలు తెలుపగలరు
Deeniki neevarana chepandi friends
Mokka peragadam ledhu
పసుపు పచ్చగా వస్తుంది చెట్టు చనిపోతుంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ శ్రీనివాస్ బోడ ,Blight of Pepper ...ఈ తెగులు నివారణకు Azoxystrobin 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAmirishetti
4466
4 సంవత్సరాల క్రితం
azoxystrobin spray cheyyandi
Gopi
0
4 సంవత్సరాల క్రితం
Hii
Srinu
33
4 సంవత్సరాల క్రితం
Azoxystrobin a company be
Srinu
33
4 సంవత్సరాల క్రితం
Mondu paru chapande
Koti
6
4 సంవత్సరాల క్రితం
Neha madam mandu Peru chappandi medam plz
Sampathnaidu
4
4 సంవత్సరాల క్రితం
Custodia స్పై చేయండి
Indrarjunreddy
21
4 సంవత్సరాల క్రితం
Syngenta amistar
Gandam
844
4 సంవత్సరాల క్రితం
శ్రీనివాస్ బోడ .. Nativo+streptocyclen vadandi 6days ki organic product PERFEKT Mandu vadandi thaguthundi
Venu
71
4 సంవత్సరాల క్రితం
Amistar
Nagesh
41
4 సంవత్సరాల క్రితం
Super potash spery cheyandi 2times
Raghavendra
855
4 సంవత్సరాల క్రితం
Custodia
Siva
213
4 సంవత్సరాల క్రితం
13=00=45 mariyu safe vadu