పండు మిరపలో పక్షి కన్ను తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

శ

మిర్చి తోటలో తాలూ కాయలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు పండుతున్న కాయలకు కూడా మచ్చలు ఏర్పడుతున్నాయి. దీనికి నివారణ చర్యలు తెలుపగలరు

మిర్చి తోటలో ఎరుపు కూడా విపరీతంగా ఉన్నది. దీనికి నివారణ చర్యలు తెలుపగలరు.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ శ్రీనివాస్ బోడ ,Anthracnose of Pepper ...నివారణకు Nativo 150gm/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

nativo spray cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Caboratop

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

ఈ పురుగు వల్ల మిర్చికి ఏమైనా హానికరం జరుగుతుందా

హాని కలిగాచేస్తే దీని నివారణకు ఏ మందు పిచికారి చేయవలెను తెలుపగలరు

కాప్సికమ్ మరియు మిరప

Mokkalu chanipotunayee and mudatha undhi

Good morning to all Dear madam/sir Memu chilli panta (Naatu)rakam vesamu 35 days aindhi mokkalu 10 percent chanipotunavi nenu coper oxi clodire mokka ki ichanu (10 days) aindhi.and mudatha ki pegasis use chesanu 1 week back aina kodhiga mudatha undhi.. deniki nivarana telupagalaru 🙏

కాప్సికమ్ మరియు మిరప

మిరప లో ఆకులు ఇలా మారుతున్నాయి ఏ మందు వాడాలి

పచ్చి మిరప లో ఆకులు ఇలా మారుతున్నాయి ఏ మందు వాడాలో తెలుపగలరు

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి