మిర్చి పంట పొలంలో నాటి 15రోజులు అవుతుంది కానీ చెట్టు మాత్రం పెరగడం లేదు ఆకులు పసుపు రంగు లోకి మారి చెట్టు పెరగడం లేదు అలాంటి మందులు కొట్టాలి మీ సలహాలు....
మిర్చి పంట పొలంలో నాటి 15రోజులు అవుతుంది కానీ చెట్టు మాత్రం పెరగడం లేదు ఆకులు పసుపు రంగు లోకి మారి చెట్టు పెరగడం లేదు అలాంటి మందులు కొట్టాలి మీ సలహాలు....
Jaheer
61
4 సంవత్సరాల క్రితం
వాటర్ ఎక్కువ గా వద్దు.19-19-19, ఏదైనా దోమ మందు పిచికారి చేయాలి
Ramarao
11
4 సంవత్సరాల క్రితం
Wuxal 750ml 2acara ki vadandi
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Akkaram Yadagiri ,Chilli Cercospora Leaf Spot ...ఆకు మచ్చ తెగులు నివారణకు Azoxystrobin 200ml/ఎకరా కి పిచికారీ చేయండి.. మొక్కలు పెరుగుదలకు Atonik ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAmirishetti
4466
4 సంవత్సరాల క్రితం
atonik spray cheyyandi
Venu
71
4 సంవత్సరాల క్రితం
Isabion+13.0.45 vadandi
Badavath
0
4 సంవత్సరాల క్రితం
నీరు కట్టి యూరియా వేయించండి