పండు మిరపలో పక్షి కన్ను తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

A

ఈ విధంగా పండ్లు కాయలు మొత్తం కూడా బూజు లాగా వచ్చి తాలూకా అవుతున్నాయి

ఎన్ని మందులు కొట్టినా ఈ తెగులు మచ్చ తగ్గడం లేదు దయచేసి ఏదైనా దీనికి సరైన కెమికల్ తెలుపగలరు

1ఆమోదించవద్దు
N

హాయ్ A Koteswarao ,Anthracnose of Pepper ....నివారణకు amistar top ని పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

అమ్మి స్టార్ రెండుసార్లు స్ప్రే చేసే మేడం

ఆమోదించండిఆమోదించవద్దు
K

Dupont gallieo sensa 50 ml 20 ltr water

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి