మిరప తోట తెగులు తో మొక్కలు చనిపోతున్నవి తెగులు సోకి వ్యాపిస్తుంది, నివారణకు ఏం చేయాలో తెలుపండి, చనిపోతున్న మొక్క వేరు బాగానే వుంది కానీ మొక్క వాడి చనిపోతున్నావి, మీ సలహ ఇవ్వ గలరని కోరుచున్నాను...
తెగులు తో చనిపోతున్న మొక్క వేరు బాగానే వుంది కానీ మొక్క వాడి చనిపోతున్నావి, మీ సలహ ఇవ్వ గలరని కోరుచున్నాను...
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Tejavath Shankar ,Fusarium Wilt ...నివారణకు copper oxy chloride 3gm/లీటర్ కి కలిపి మొక్కలు మొదల్లో పోయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి