పండు మిరపలో ఎండు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

నా మిరప తోట లో ఇలా ఎరువుగా వస్తుంది ఆకు ఎర్రగా వచ్చి రాలుతుంది దీనిని దులుపుడు రోగం అంటున్నారు దీనికి నివారణ చెప్పగలరు

నా మిరప తోట లో ఇలా ఎరువుగా వస్తుంది ఆకు ఎర్రగా వచ్చి రాలుతుంది దీనిని దులుపుడు రోగం అంటున్నారు దీనికి నివారణ చెప్పగలరు

71
V

Blight of Pepper పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

నివారణకు మందు పెరు చెప్పండి Venkat Pawar.

ఆమోదించండి1
G

నరసింహ రెడ్డి .. syngenta company SCORE Mandu vadandi

1ఆమోదించవద్దు
N

Micronutrients must spray 3times in 10days

ఆమోదించండిఆమోదించవద్దు
T

Pluton vadandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Natio 250grm 8tanks 1ekaraniki spray cheayandi nenu vadanu control ayindi

ఆమోదించండిఆమోదించవద్దు

Thirupathi Reddy Japa బ్రో కొంచం టెక్నికల్ name చెప్పారా! Pluton crystal company కానీ టెక్నికల్ పెరు పెట్టలేదు యూట్యూబ్ లో

ఆమోదించండిఆమోదించవద్దు
G

నరసింహ రెడ్డి ...pluton technical name..Azaxistrobin+mancozeb 2mandulu kalipi vuntavi... crystal company

ఆమోదించండిఆమోదించవద్దు

Advancer gold ipl same kada technical tagaledu bro Thirupathi Reddy Japa

ఆమోదించండిఆమోదించవద్దు

Avancer gold upl valadi kottanu bro kaani tagaledu Gandam Suresh

ఆమోదించండిఆమోదించవద్దు

నా చేలో కూడా ఉంది same problem

ఆమోదించండిఆమోదించవద్దు
A

azoxystrobin spray cheyyandi

1ఆమోదించవద్దు
R

Marivon vadandi 80 ml

ఆమోదించండిఆమోదించవద్దు
C

Zodi ni spry cheyandi menu vadanu result bagavundhi ok

ఆమోదించండిఆమోదించవద్దు
N

Na polam lo same problem broo

ఆమోదించండిఆమోదించవద్దు

Godi technical product name chepandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

అమిస్టార్టాప్

ఆమోదించండిఆమోదించవద్దు
K

Parmula 4 vadandhi

ఆమోదించండిఆమోదించవద్దు
G

నరసింహ రెడ్డి .. Nativo 150grams +plantamycin100gra 1acaraku vadandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

మిరప పంట లొ తెల్ల దోమలు పచ్చ దోమలు బాగ ఉన్నయి అయితే దానికి సోలోమన్ ఒబెర్ పిచికారి చేశాను కానీ దోమలు పోవడం లేదు తోటపెట్టి నెల రోజులు అక్కడ అక్కడ ఆకులుకుచుvirus దానికి మందులను పిచికారి చేయ్యాలి

ఆకులు ముందుకు ముడుచుకు పోవడం మచ్చలు ఎర్ర బరటం జరుగుతుంది

కాప్సికమ్ మరియు మిరప

Pichikari cheyavalasina mandhulu vaduka bhashalo regular ga available ayyetivi vivarinchandi.

1.Akula anchulu mariyu madhyalo akkada akkada nallaga mari ralipothunnai. 2.chinnaga mudatha unnadhi. 3.idhi wonderhot cheddina mirchi.

కాప్సికమ్ మరియు మిరప

మిర్చి తోట ఇలా అవుతున్నది దీనికి ట్రైకోడెర్మా బయోటెక్ kocide అన్ని రకాల మందులు వాడుతున్నాను ఇలాగే జరుగుతుంది దీనికి ఏ మందు వాడాలి

మిర్చి తోటలో ఇలా అవుతున్నది దీనికి కూడా బయటకు అన్ని రకాల మందులు వాడుతున్నాను ఇలాగే జరుగుతుంది దీనికి ఏ మందులు వాడాలి మందులు కాకుండా కృత్రిమంగా తయారు చేసేది చెప్పండితయారుచేసుకునేది ఏం వాడాలో చెప్పండ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి