మిరప చేను పై ఫోటోలో లాగ మరుతువూన్నది దీనికి ఎ మందు పిచికారి చేయాలి చప్పగలరు
ఆకులు పసుపు రంగులోను ,పైన మాడినట్లు ఉంటుంది పెరుగుదల కూడా లేదు పరిస్కారం చప్పగలారు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు పసుపు రంగులోను ,పైన మాడినట్లు ఉంటుంది పెరుగుదల కూడా లేదు పరిస్కారం చప్పగలారు
ఎందుకంటే మిరప మొక్కలు బాగా పెరిగి సాళ్లలో నడవడానికి వీలులేకుండా పోయింది.
Aakulu raalipothunai, pootha, pindey, kaayalu yellow colour Vachi raalipothunai
దీని నివారణకు ఏ మందులు వాడాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ G.Yalamanda Rao ,Blight of Pepper ...నివారణకు Azoxystrobin 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిGandam 844
4 సంవత్సరాల క్రితం
Nativo 100gram+streptocyclen10grams 1acaraku spry cheyandi
Mangya 21
4 సంవత్సరాల క్రితం
Azoxystrobin+ + mancozeb + isabion spray cheyandi
Leela 0
4 సంవత్సరాల క్రితం
Max(agro met company panichesidha sir)
Joseph 11
4 సంవత్సరాల క్రితం
Indofil avathr vadandi 7days lo cliyar avutunde 1akaraku 1/2 vadandi
A.Prasad 1
4 సంవత్సరాల క్రితం
Nativo150grams for 1acara+max250grams
Anumula 0
4 సంవత్సరాల క్రితం
Tara ergon vadandi
Sivaprasad 0
4 సంవత్సరాల క్రితం
Nativo+
Badavath 0
4 సంవత్సరాల క్రితం
28 28 0
Ramana 0
4 సంవత్సరాల క్రితం
MAADHI JAYASHANKAR BHUPALPALLY DIST.CHITYAL MDL.JUKAL VILL.KUCHU THEGULLU IKKADA MA DAGGARA BAGUNDHI MARI MAKU SAMADHANAM IVVANDI PLZZ
Machapavan18 42
4 సంవత్సరాల క్రితం
G.Yalamanda Rao Leela Pavan Sambasivarao Vinnakota Sivaprasad A.Prasad Anumula Yashvanth Neetha M Ramana Badavath Kishan Joseph M Gandam Suresh Mangya Jerapula ఏదైనా ఫన్గి సైడ్ వాడండి.
Anand 54
4 సంవత్సరాల క్రితం
Derma ni spray chayamdhi
Amirishetti 4466
4 సంవత్సరాల క్రితం
Azoxystrobin spray cheyyandi
మధుసూదన్ 0
4 సంవత్సరాల క్రితం
ఇంతకు ముందు పిచికారి చేసిన మందు మోతాదు పెరిగినా ,లేక ఎక్కువగా తడిచేలా మరల మరల పిచికారీ చేసినా కూడా ఇలానే చివరలు మాడిపోతాయి గమనించండి.