మిరపలో తామర పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

M

ఈ వైరస్ మందు చెప్పండి మరియు మిరప తెంపిన తరువాత పండుకి మొత్తం మచ్చలు వచ్చి తెల్లకాయ పడుతుంది ఎందుకని

ఈ వైరస్ మందు చెప్పండి మరియు మిరప తెంపిన తరువాత పండుకి మొత్తం మచ్చలు వచ్చి తెల్లకాయ పడుతుంది ఎందుకని

ఆమోదించండిఆమోదించవద్దు
V

M Veeresh మీ పంట Chilli Leaf Curl Virus   తో సోకింది. ఒకసారి పంట ఇ తెగులతో సోకిన తరువాత ఎటువంటి పరిష్కారాలు లేవు అందుకే మొక్క నాటినప్పడనుండి తెల్ల దోమ Whiteflies మరియు తామర పురుగును Chilli Thrips నియంత్రిస్తూ ఉండాలి.

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
T

Sulphur and amistar top or sensa vadali

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

Kayalu ela godummarangu ga Mari ralutunnai kullipotunai deniki karanam emiti dini nivarana telupagalaru

Kayalalo marpu samasya

కాప్సికమ్ మరియు మిరప

మా పంటలో పురుగు తినటం వలన మిరపకాయ ఇలా అవుతుంది

ఎ మందు వాడాలి? దీని నివారణ చెప్పండి

కాప్సికమ్ మరియు మిరప

ఎందువల్ల ఇలా జరుగుతోంది.??

20 రోజుల క్రితం పంటకి తడి పెట్టిన తర్వాతి రోజు వర్షం పడింది..అప్పటి నుండి మొక్కలు వడ పడుతున్నాయి. ఆ తర్వాత తడి పెట్టిన ప్రతిసారి ఇలా వడ పడి ఎండిపోతున్నాయి.. దీనికి పరిష్కారం తెలుపగలరు..

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి