గుంటూరు జిల్లా పెదకూరపాడు గ్రామం మా పొలంలో ఇటువంటి తెగులు వచ్చింది దీని నివారణకు ఏ మందు పిచికారి చేయాలో చెప్పండి
గుంటూరు జిల్లా పెదకూరపాడు గ్రామం మా పొలంలో ఇటువంటి తెగులు వచ్చింది దీని నివారణకు ఏ మందు పిచికారి చేయాలో చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిగుంటూరు జిల్లా పెదకూరపాడు గ్రామం మా పొలంలో ఇటువంటి తెగులు వచ్చింది దీని నివారణకు ఏ మందు పిచికారి చేయాలో చెప్పండి
పూతదశలో పూత వాడిపోయిరాలిపోతోంది. దయాచేసి ఫొటో చూసి తగిన సలహా ఇవ్వవలసింది గా కోరుతున్నాము
Akulu pasupu colour lo vachi thupu machalu
Akulu vangipovadam, kandam balamga lekapovadam,
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603726
4 సంవత్సరాల క్రితం
Rahiman Blight of Pepper నివారణకు రిడొమిల్ గోల్డ్ తో పిచికారి చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Rahiman ,Anthracnose of Pepper Chilli Thrips నివారణకు Azoxystrobin 200ml+ Nativo 150gm/ఎకరా కి పిచికారీ చేయండి
Amirishetti
4466
4 సంవత్సరాల క్రితం
nativo spray cheyyandi
Harish
126
4 సంవత్సరాల క్రితం
Formula 6
B.Apparao
0
4 సంవత్సరాల క్రితం
Spray the ergon