Chigurulu madipothunnai sir Chala rakala mandhulu kottina Pani cheyyatam ledhu e mandhulu pichikari cheyyali
Chigurulu madipothunnai Mirchi kayalu kulli pothunnai aa chetlaku please cheppandi solution
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిChigurulu madipothunnai Mirchi kayalu kulli pothunnai aa chetlaku please cheppandi solution
నా తోట లేత ఎరుపు రంగులో ఉంది ఇది నలుపు రంగులో రావాలి అంటే ఏ మందు వాడాలి దయచేసి చెప్పగలరు
Akulu ello color ki vastunnai
Aaku pyna machhalu yerpadi pasupu ranguloki vachhi ralipothunnai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Mogili Sivagopi ,Blight of Pepper ...ఈ తెగులు నివారణకు Azoxystrobin 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMogili 6
4 సంవత్సరాల క్రితం
Madam kayalu yellow colour lo vastunnai madam
Amirishetti 4466
4 సంవత్సరాల క్రితం
azoxystrobin spray cheyyandi
Mogili 6
4 సంవత్సరాల క్రితం
Sir mokkalu peragudhala agipoindhi side effects lekunda Baga perige mandhulu cheppandi
Harish 126
4 సంవత్సరాల క్రితం
Capsi cop+
Mekababu 61
4 సంవత్సరాల క్రితం
Azoxystrobin అంటే వాడుకలో పిలిచె పేరు చెప్పండి లేదా మందును photo పెట్టండి