మిర్చి చెట్ల ఆకులు ఇలా వెనక్కి ముడుచుకొని కోడి ఈకల్లా అవుతున్నాయి ఏం మందు వాడాలి సార్
tella doma nivaarana cheppandi
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిtella doma nivaarana cheppandi
medam urgent ga solution cheppandi please
ఎందుకు చని పోతున్నారు అర్థం కావట్లేదు మొక్క మొదలో ట్రైకోడెర్మా విరిడి, కాపర్ నీళ్లు, metalaxyl నీళ్లు పోసాము అదేవిధంగా sudomonas ని వేప పిండి+ కార్బన్ తో కలిపి సళ్ళ మధ్యలో చల్లినాము. నీరు పెట్టేటప్పుడు ట్రైకోడెర్మా విరిడి sudomonas లిక్విడ్ ఇచ్చాము, అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు.
కుళ్లు వచ్చి చనిపోతుంధి సర్ కారణం ఏంటో తెలియడం లేదు సర్ దీనికి నివారణ ఏంటి సర్
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ గోడిశల సురేష్ రెడ్డి ,Broad Mite ...నివారణకు Abacin ని పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిB 24
4 సంవత్సరాల క్రితం
Oberan leydha abacin spray cheyndi
Dasu 138
4 సంవత్సరాల క్రితం
అబాసిన్ వాడండి