పండు మిరపలో ఎండు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

G

మా మిరపలో పొటాషియం లోపం ఉన్నది, దీని నివారణకు

మందులు భూమిలో వేసేవి వాడాలా? లేక స్ప్రే మందులు వాడాలా?పొటాషియంకి సంబందించిన మందుల పేర్లు చెప్పండి.

ఆమోదించండిఆమోదించవద్దు
S

Deficiency potassium kaadu anukunta bro either iron anna kaavali leda fusarium wilt anna kaavali

ఆమోదించండిఆమోదించవద్దు
V

Blight of Pepper పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

Bobara mudatha baga vundhi ea Mandhu kotali please tvaraga chepandi

Bobara mudatha ea mandhu kotali

కాప్సికమ్ మరియు మిరప

ఈ విధంగా బూజు తెగుళ్లు వస్తున్నాయి. దీనికి మీ సలహ

చెట్టు అంచు భాగంలో ఆకులు మరియు కొమ్మలు చనిపోయి బూజు ఏర్పడుతుంది. దీని సంఖ్య ఇంకా పెరిగిపోయింది. దీనికి మీ సలహ తెలియజేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు......

కాప్సికమ్ మరియు మిరప

మిరప చెట్లు ఎండి పోయిన ఇ దిని సమస్య ఏంటీ చెప్పండీ

ఆకులు ఎండి పోతూనేఉన్నాయి మళ్ళీ వాడి పోతోంది

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి