ఫ్లీ పెంకు పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

S

దీనికి య మందు పిచికారి చేయాలి

ఆకులు రంద్రం వస్తున్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
G

Shaidu Mulla ..emamectin benzoate 100gram acaraku spraying cheyandi

1ఆమోదించవద్దు
N

హాయ్ Shaidu Mulla ,Flea Beetles ...నివారణకు chloropyriphos ని పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Tq madam

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

మిరప తోట ఏ విధంగా అవుతుంది దీనికి ఏ మందులు వాడాలి

ఆకులలో ఇలాంటి సమస్య చూస్తున్నాను దీనికి ఎలాంటి మందులు వాడాలో నాకు వివరంగా చెప్పగలరు ప్లీజ్

కాప్సికమ్ మరియు మిరప

మిర్చి పూర్తి మోడతా వాస్తుంది

మిర్చి పూర్తి మోడతా వాస్తుంది

కాప్సికమ్ మరియు మిరప

మా పంటలో వేరుకుళ్ళుాడు వల్ల ఎలా వస్తుంది దయచేసి ఎవరన్నా సమాధానం చెప్పగలరా

ఇలా రావటం వల్ల నాలుగు రోజులకి ఆ మొక్క చనిపోతుంది దీనికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ప్రయోజనం లేకుండా పోయింది దీనికి ఏదైనా సమాధానం చెప్పగలరా

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి