మా పంటలో పురుగు తినటం వలన మిరపకాయ ఇలా అవుతుంది
ఎ మందు వాడాలి? దీని నివారణ చెప్పండి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఎ మందు వాడాలి? దీని నివారణ చెప్పండి
heavy mudathaa vasthundi and akulu yellow colour laa maruthunnai em mandhulu kottali
ila endipoyina mokka nunchi malli chigurulu vastaya ?
Mirchi pantalo akulaku Ila holes paduthunnay, parishkaram cheppagalaru, crop period: 60days, growth ki Koda cheppagalru
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Amirishetti 4466
4 సంవత్సరాల క్రితం
triazofos or imamactinbenzoate spray cheyyandi
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Goutham ,Helicoverpa Caterpillar ...నివారణకు emamectin benzoate 80gm/ఎకరా కి వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిYantrapati 9
4 సంవత్సరాల క్రితం
Ela undi em cheyali
Pusam 0
4 సంవత్సరాల క్రితం
Mirchi ki Mudatha vachindhi