మా పంటలో ఇలా ఉంది నివారణ చెప్పండి
మా పంటలో ఇలా ఉంది నివారణ చెప్పండి
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమా పంటలో ఇలా ఉంది నివారణ చెప్పండి
ఆకులు చిన్నవిగా కనబడుతున్నాయి..
Am mandu kotali puruguki red purugu ki
Aku lo mudtha vasthundi tagina mandulu cheppa galru
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Goutham ,Potassium Deficiency ...పై లింక్ ని క్లిక్ చేసి ఆకులను పోల్చి చుడండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిGoutham 119
4 సంవత్సరాల క్రితం
మేడం పొటాషియంకి సంబందించి స్ప్రే మందులు వాడాలా?లేకుంటే భూమిలో వేసే మందులు వాడాలా?మందుల పేరు చెప్పండి
Ramarao 11
4 సంవత్సరాల క్రితం
Potashiyam sulphate vadandi
Malothsrinu 11
4 సంవత్సరాల క్రితం
24.24.24
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Goutham ,మాములుగా urea వాటిలా potash వేస్తారు కదా ,అది వేయండి సరిపోతుంది
Sathu 0
4 సంవత్సరాల క్రితం
Gy 67
Vimalakumari 1
4 సంవత్సరాల క్రితం
Aakulu raalipothunnai. Parishkaram pl
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Bhobbli Vasu Iron Deficiency Formula 6 + chelated ferrous ని స్ప్రే చేయండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Bhobbli Vasu Cabosulfan 400ml/ఎకరా కి స్ప్రే చేయండి
Krishna 11
3 సంవత్సరాల క్రితం
Neetha M మేడమ్......నా 4 ఎకరాల chilliలో బుడీదరోగం (పసుపు రంగు) వచినది.ఏలా నివారణ చేయాలి cell;9014275849
Krishna 11
3 సంవత్సరాల క్రితం
Vimalakumari