నా తోట లో మిరప చెట్టు కి ఇలా ముడుత వస్తుంది మరియు ఎరుపు ఉంది దీనికి కొంచం నివారణ చెప్ప గలరు చిగురు అక్కు మడినట్టు ఎరుపు రంగు లో ఉంది కొంచం దీనికి నివారణ చెప్ప గలరు
నా తోట లో మిరప చెట్టు కి ఇలా ముడుత వస్తుంది మరియు ఎరుపు ఉంది దీనికి కొంచం నివారణ చెప్ప గలరు
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
Hi నరసింహ రెడ్డి ,Chilli Thrips ... తామర పురుగులు వలన పై ముడత వస్తుంది. image3 ఈమె ముడత మొదటి మొదటి స్థాయిలో ఉన్నందువల్ల నివారణకు fipronil360ml/ ఎకరానికి పిచికారీ చేయండ పోషకాలు లోపం వల్ల ఆకులు రంగులు మారుతాయి. నివారణకు ఫార్ములా 6 అనే మందును పిచికారి చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండినరసింహ 80
4 సంవత్సరాల క్రితం
రీజెంట్ లో ఏ మందు కలపాలి మేడం Neetha M
నరసింహ 80
4 సంవత్సరాల క్రితం
కొంచం రిప్లయ్ ఈవండి మేడం Neetha M
నరసింహ 80
4 సంవత్సరాల క్రితం
రీజెంట్ తో పాటు (fipronil 5.0 sc) తో పాటు 1. Karate(lamda cyhlothirin 4.9cs) 2.admire(imidacloripide 50wp) 3.fenpropetharin 30%ec వీటిలో ఏది వాడాలో ఎకరానికి ఎంత మోతాదు వాడాలో కొంచం చెప్పండి కొంచం చెప్పగలరు