Mirchi lo akulu ela vunnay
Em mandulu vadalo cheppagalaru
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిEm mandulu vadalo cheppagalaru
Anni rakala mandhulu spray chesanu but akkadakada virus mokkalu kanaodthunai virus nivaranaku em cheyalo ardam kavadamledu
Ela akkulu ravadam ladu ralipothunaye and eguru ravadam ladu growth kuda ladu a mandu spry chayali sir
ఈ పురుగు కు ఏ మందు కొట్టాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Baji Jain ,ఎక్కువ మొక్కలు ఇలా ఉన్నాయా ?
Baji
56
4 సంవత్సరాల క్రితం
Neetha M ...4,5 mokkalu vunnay
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
Hi Baji Jain ,Leaf Variegation ... జన్యుపరమైన లోపాల వలన కూడా రావచ్చు... ప్రాబ్లం ఏమీ కాదు. పై లింకు క్లిక్ చేసి ఒకసారి ఆకులను పోల్చి చూడండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVenkateswarlu
90
4 సంవత్సరాల క్రితం
Nutriants lopam vundi...formula 4 ,amino acid ,magnesium spray cheyndi
Baji
56
4 సంవత్సరాల క్రితం
Neetha M ...akulu ela piki muduchukuntunnay...ela oka 50-60 mokkalu vunnay...nivarana cheppagalaru...eppatiki menu Pegasus+lamdacyhalorothin, fiproni+imidocloropid &polo kottanu...eppudu em kottamantaru
Baji
56
4 సంవత్సరాల క్రితం
Neetha M ...mirapa thota lo elanti purugu vundi...em mandu kottalo cheppandi
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Baji Jain ,Tobacco Caterpillar ...నివారణకు lambda200ml/ఎకరా కి పిచికారీ చేయండి... ముడుత కి Thiomethoxam40gm/ఎకరా కి పిచికారీ చేయండి
Baji
56
4 సంవత్సరాల క్రితం
Neetha M ...lamda kottanu...Ina purugu poledu
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Baji Jain ,emamectin benzoate 80gm/ఎకరా కి పిచికారీ చేయండి
Baji
56
4 సంవత్సరాల క్రితం
Neetha M ...e mandulu kalipi kottavachha?
Baji
56
4 సంవత్సరాల క్రితం
Neetha M ...medam..e mandulu kalapavachha?
Baji
56
4 సంవత్సరాల క్రితం
Neetha M ...medam e mandulu kalapavachha?
Seikant
11
4 సంవత్సరాల క్రితం
Mirchi mudataki thiomethoxam kottala
Khaja
0
4 సంవత్సరాల క్రితం
Yes
Govindu
0
3 సంవత్సరాల క్రితం
Hii madam this is govind Neetha M akulu vedalpuga ravatledu jidduga vastunaay diniki solution cheppandi
Govindu
0
3 సంవత్సరాల క్రితం
Ela vunnay madam Neetha M
Mallikarjuna
0
3 సంవత్సరాల క్రితం
Water ekkuvaga kattavaddhu...
Mallikarjuna
0
3 సంవత్సరాల క్రితం
Corocron liquid vaadandi
Mallikarjuna
0
3 సంవత్సరాల క్రితం
Purugu finish avthundhi
Nayiniramulu
0
3 సంవత్సరాల క్రితం
Chettu peragadaniki mandu