మిర్చి లో ఈ పురుగు ఆకులకు ఇలా రంద్రాలు చేస్తున్నాయి దీనికి నివారణ తెలపండి
చెట్టుకు వున్నా అన్ని ఆకులను అన్ని సన్నటి రంద్రాలు చేస్తున్నాయి ఈ పురుగు నివారణ కు( ఇథియోన్,ethion )పని చేస్తుందా చెప్పండి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిచెట్టుకు వున్నా అన్ని ఆకులను అన్ని సన్నటి రంద్రాలు చేస్తున్నాయి ఈ పురుగు నివారణ కు( ఇథియోన్,ethion )పని చేస్తుందా చెప్పండి
ఎన్ని మందులు కొట్టినా ఈ తెగులు మచ్చ తగ్గడం లేదు దయచేసి ఏదైనా దీనికి సరైన కెమికల్ తెలుపగలరు
Ela akkulu ravadam ladu ralipothunaye and eguru ravadam ladu growth kuda ladu a mandu spry chayali sir
Putha katha ravataniki Em mundhu kotali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Machapavan18
42
4 సంవత్సరాల క్రితం
Hi నరేంద్ర పోలిశెట్టి emamection benzoate 5%SG
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ నరేంద్ర పోలిశెట్టి ,Helicoverpa Caterpillar ...నివారణకు larvin 330gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిV
63
4 సంవత్సరాల క్రితం
Larvin betta midha kottala thadi midha kottala madam
Prathipati
786
4 సంవత్సరాల క్రితం
Emamectin benzoate 100gm/acre or plethora 350ml/acre or coragen 60ml/acre