మా మిరప లో ఈ విధంగా కాయ మచ్చ ఎక్కువగా ఉంది ఏమి కొట్టిన కంట్రోల్ అవటం లేదు దయచేసి సరైన కెమికల్ తెలుపగలరు
క్యాల్షియం నైట్రేట్ కూడా రెండుసార్లు స్ప్రే చేసాము
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిక్యాల్షియం నైట్రేట్ కూడా రెండుసార్లు స్ప్రే చేసాము
మిరపలో ఆకులపై గోదుమరంగులో మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు పచ్చగా మారి రాలిపోతున్నాయి కాయలు మాత్రమే ఉంటున్నాయి.దయచేసి త్వరగా స్పందించి నివారణ మార్గము తెల్పగలరు.
Edi a problem valana chepandi
Kandi chetu danathatki ade Madi pothundi elanti chetlanu piki vesthe Kuda Malli vere chetu ku e lage avthunnai veru Lu Kuda baga ne unnai kani chetu math ram motham Madi pothundi salu salu motham elage avthundi dini yela apali salaha evagalaru
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Rena 21
4 సంవత్సరాల క్రితం
Kavach+plantomicn spry cheyandi
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ A Koteswarao ,Anthracnose of Pepper ...నివారణకు Amistar top 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి