చిల్లీ సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

నా మిరప తోట లో చుక్క వస్తుంది దీనికి నివారణ చెప్పగలరు

నా మిరప తోట లో చుక్క వస్తుంది దీనికి నివారణ చెప్పగలరు దీనికి మందు పేరు చెప్పగలరు

1ఆమోదించవద్దు
N

హాయ్ నరసింహ రెడ్డి ,Chilli Cercospora Leaf Spot ... పై లింక్ ని క్లిక్ చేసి ప్లాంటిక్స్ లైబ్రరీలో నివారణా మార్గాలు తెలుసుకోగలరు

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

స్కోరు kavach కలిపి వాడండి

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

Mudatha bags vasthundi and nallaga ravadam Ledu

Mudatha and nallaga Ledu and perugudala Ledu em cheyalli

కాప్సికమ్ మరియు మిరప

మిరపకాయలు , కుల్లి, నలుపు రంగు మారి. తల్లు అవుతున్నాయి.

తల్లు, అయోతునై దీనికి పరిష్కారం చేపండి

కాప్సికమ్ మరియు మిరప

కొన్ని చోట్ల పురుగు కొట్టి కాయలు రాలి పోతున్నాయి. దీనిని నివారించడానికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి

కొన్ని చోట్ల పురుగు కొట్టి కాయలు రాలి పోతున్నాయి దీనిని నివారించడానికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి