మా మిరప లో కాయ కుళ్ళు వస్తోంది నాటి ఓ amister స్ప్రే చేసాము క్యాల్షియం నైట్రేట్ కూడా వాడేమో అయినా ఫలితం లేదు
దయచేసి ఏదైనా మందు తెలుపగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదయచేసి ఏదైనా మందు తెలుపగలరు
Dhiniki Em Spray Cheyyali
ఆకులో రంధ్రాలు రావడం,ముడతా ఎక్కువ ,కాయలోపురుగు
ముడతలు వచ్చి చేను మొత్తం ఎర్రబడి పోతుంది దయచేసి త్వరగా దీనికి మార్గాలు చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Raghavendra 855
4 సంవత్సరాల క్రితం
Custodian or nativo
A 303
4 సంవత్సరాల క్రితం
నాటివి స్ప్రే చేశామన్న అయినా ఫలితం లేదు
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ A Koteswarao ,Alternaria Black Spot and Fruit Rot ...నివారణకు Thiophanate Methyl 200gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVenky 18
4 సంవత్సరాల క్రితం
BASF merivon use cheyandi kaya Kullu and komma kullu pothundi
సురేష్ 27074
4 సంవత్సరాల క్రితం
A Koteswarao గారు m 45 పిచికారీ చేయండి ఫలితం ఉంటుంది 👍👍👍