ఈ తెగులు కి నివారణ దయచేసి తెలుపగలరు
ఆకులు మద్యలో తెల్లటి వృత్తాకారం లాంటి బింబములు వస్తున్నాయి ఆకులు ఎండిపోయి రాలిపోతున్నది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు మద్యలో తెల్లటి వృత్తాకారం లాంటి బింబములు వస్తున్నాయి ఆకులు ఎండిపోయి రాలిపోతున్నది
Aku lo mudatha kayalu pottiga avvadam
Diniki solution cheptara please
మిరపలో ఆకులపై గోదుమరంగులో మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు పచ్చగా మారి రాలిపోతున్నాయి కాయలు మాత్రమే ఉంటున్నాయి.దయచేసి త్వరగా స్పందించి నివారణ మార్గము తెల్పగలరు.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Satish Raavi ,Chilli Cercospora Leaf Spot .... ఆకు మచ్చ తెగులు నివారణకు Mancozeb 400gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPrathipati
786
4 సంవత్సరాల క్రితం
UPL company saff 500gm/acre or Dithane M-45 500gm/acre
Sivaramakrishna
154
4 సంవత్సరాల క్రితం
Kavach(clorothalonil)vaadu
Pavankumarreddy
0
4 సంవత్సరాల క్రితం
1