సాలీడు పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

R

మిర్చి లో పేను వల్ల ఇది వస్తుంది కోడి పేను అంటాడు నల్లి అంటారు ఎర్ర నల్లి దీనికి పరిష్కారం చెప్పగలరు

సన్న ఆకులు వస్తున్నాయి పంట తేలి పోతోంది ది

11
N

Hi Ravi Ravi ,Spider Mites ...నివారణకు Dofenthurion 250ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Ravi Ravi దాన్ని నల్లి అంటారు దిని వల్ల కాపు పూత రాలిపోతాయి దిని నివారణకు ఓ బ్రియాన్+ రీజెంట్ వాడండి

1ఆమోదించవద్దు
M

M.baparao.Migrate 2ml/1 Lt water

ఆమోదించండిఆమోదించవద్దు
B

Neetha M మిర్చి లో కలుపు ఎకువ ఉంది మందువాడచున

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి