పండు మిరపలో బూడిద తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

V

Panta akulu rali potunnai,mariyu budida tegulu la vundi

Budida tegulu vachhi panta antha yendi potundi,aakulu ralipotunnai

ఆమోదించండిఆమోదించవద్దు
V

Vali Sk బూడిద తెగుల Powdery Mildew of Pepper నివారణకు నేటివో + పొటాషియం బై కార్బోనేట్ తో పిచికారి చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Enni sarlu spray cheyyali,gatha two years nundi e lage vastundi

ఆమోదించండిఆమోదించవద్దు
P

బూడిద తెగులు కాదు కొమ్మ ఎండు తెగులు cabriotop 600gm+plantomycin 100gm/acre spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
V

Prathipati Nagarjuna marala kotha eguru ravadam ledu

ఆమోదించండిఆమోదించవద్దు
V

Prathipati Nagarjuna mundu pasulu patcha akulu vachi taruvata rali potunnai

ఆమోదించండిఆమోదించవద్దు
P

Micronutrients lopam agromin max500gm/acre or formula 6 or swal corporation company wuxal macromix ani vuntadi 600ml/acre

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

సార్ కొమ్మ తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలని ఇ కొమ్మ తెగులు నివారణకు ఎ మందులు వాడితే మంచి ది

మా తోటలో కొమ్మ తెగులు నివారణకు ఎ మందులు వాడితే ఆరోగ్యానికి వస్తుంది

కాప్సికమ్ మరియు మిరప

Ela avthunnai em spray cheyali

Ela avthunnai em spray cheyali chepandi plz

కాప్సికమ్ మరియు మిరప

మా మిరప తోట లో ఆకులు ఎలా ఉన్నవి. పచ్చ దోమ ఎక్కువగా ఉన్నది, ఆకు మంచి క్వాలిటీ వచ్చేటట్లు మరియు పూత నిలబడే టట్లు సలహా చెప్పగలరు

నమస్కారం నీతా మేడంగారు ఆకు పై ముడత క్రింది ముడత తో పాటు మెత్తదనం వచ్చే మందులను గూర్చి చెప్పండి ప్లీజ్.

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి