మా మిర్చి తోటలో మిరప మొక్కలు ఇలా అవుతున్నాయి
ఇది ఏమి తెగులు దీనికి నివారణ మార్గాలు తెలియజేయగలరు
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఇది ఏమి తెగులు దీనికి నివారణ మార్గాలు తెలియజేయగలరు
Puruguku& mudaths ku mandu cheppandi.
Ila oka 10chetlu akkadakkada unnayi. Rendu sarlu uraka ettadam valla ila emaina indha. Chetlu ettu peragataniki, ee pasupu rangu vyadi taggadaniki nivarana cheppandi
గుంటూరు జిల్లా పెదకూరపాడు గ్రామం మా పొలంలో ఇటువంటి తెగులు వచ్చింది దీని నివారణకు ఏ మందు పిచికారి చేయాలో చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ User ,Iron Deficiency ...ఇనుము ధాతు లోపంలా అనిపిస్తుంది ... పై లింక్ ని క్లిక్ చేసి ఆంటీస్ లైబ్రరీలో నివారణ మార్గాలు యాజమాన్య పద్ధతులు తెలుసుకోగలరు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిHarish 126
4 సంవత్సరాల క్రితం
Wuxcal or marino gold or Agri pro ee mandhutho ina spray cheyandi