పండు మిరపలో కోవనేఫోరా  ఎండు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

G

మిర్చి వైరస్ నివారణకు ఏం చేయాలి కొమ్మ తెగులు నివారణ కోసం ఏ చర్యలు తీసుకోవాలి

మిర్చి వైరస్ నివారణ కోసం ఏ చర్యలు తీసుకోవాలి అలాగే కొమ్మ తెగులు కూడా ఏం చర్యలు తీసుకోవాలి

1ఆమోదించవద్దు
N

Hi Gangadher ,Chilli Leaf Curl Virus ... వైరస్ తెగులు నివారించడం కష్టమే కానీ దాని కారకాలైన తెల్లదోమ ను అరికట్టవచ్చు... Whiteflies ...నివారణకు SLR 525 ని పిచికారీ చేయండి Wet Rot ...కొమ్మ తెగులు నివారణకు Thiophanate Methyl 200gm/ఎకరా కి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
T

Cuman L 2 టైమ్స్ పిచికారీ చేయండి.....మంచి ఫలితం వస్తుంది....

ఆమోదించండిఆమోదించవద్దు
S

Syngenta Peagasus spray cheyandi.0

ఆమోదించండిఆమోదించవద్దు
K

E virush ki yallanti mandu vadalli

ఆమోదించండిఆమోదించవద్దు
G

Far fect spray chayandi

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి