తెల్ల దోమలు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

S

మిర్చి లో వైరస్ తెగులు సోకింది దానికి కంట్రోల్ అయ్యే మందులు చెప్పండి ఎవరైనా...plz

మిర్చి లో వైరస్ తెగులు సోకింది దానికి కంట్రోల్ అయ్యే మందులు చెప్పండి ఎవరైనా...plz

ఆమోదించండిఆమోదించవద్దు
S

కరాటే+పెగాసస్ మందు కొట్టి రసంపీల్చు పురుగులను నివారించి అ తర్వాత పర్ఫెక్ట్+బోరాను స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు
G

Remove plant and burn it outside of the field

11
N

హాయ్ Saidulu Lingala ,Chilli Leaf Curl Virus ... వైరస్ తెగులు నివారణ కష్టం కానీ తెగులు కారకాలైన తెల్ల దోమ ను నివారించొచ్చు.... Whiteflies ...నివారణకు SLR 525 ని పిచికారీ చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Hi

ఆమోదించండిఆమోదించవద్దు
V

SLR దేనికి పని చేస్తది

ఆమోదించండిఆమోదించవద్దు
G

ఎస్ ఎల్ ఆర్ 525 అనే మందు దోమకు తెల్ల దోమ పనిచేస్తుంది

1ఆమోదించవద్దు
N

ఆకుముడత ఎక్కువగా ఉంది దీనికి మందు చెప్పండి మేడం

ఆమోదించండిఆమోదించవద్దు
S

SLR 525 means

ఆమోదించండిఆమోదించవద్దు
M

S L R 525 ane mandu organic or bioproduct which brand Sivaramakrishna Chirumamilla Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తెల్ల దోమలు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి