మిరప పంట లో ఆకులు ఈ విధముగా చెట్టు ఊపితే రాలిపోతునవి
ఎందుకు ఏవిధముగా రాలుతునవి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఎందుకు ఏవిధముగా రాలుతునవి
మేము తెల్ల సన్నం మిరప అర ఎకరంలో వేశాము పంట బాగా ఉన్న సమయంలో వర్షం 5 రోజులు ఏకంగా జల్లు పడింది ఈరోజే ఆగింది పంటను వెళ్లి చూస్తే ఆకులు లోనికి ముడుచుకొని ఆకులు లేత పసుపు రంగులో మారుతున్నాయి దీని నివారణ ఎలానో చెప్పగలరు . అలాగే ఈ పంటకు వేస్ట్ డీకంపోసర్ వాడవచ్చా తెలుపగలరు
Akulu yellow color lo ki vastunnai nivarana telapandi
Thota lo kotaga vache aaku Ela muduchuku potundi Deni valla? Ye mandulu vadali?
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Ragam Ramarao ,Early Blight ....నివారణకు amistar top 200ml/ఎకరా కి పిచికారీ చేయండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Blight of Pepper పైన తెలిపిన పచ్చ రంగు లింకును క్లిక్ చేయండి అందువలన మనం ప్లాంటిక్స్ లైబ్రరీలో ఇ సమస్యా విషయంలోని సమాచారం మరియు నివారణ చర్యలు కనుగొనవచ్చును. ☺☺
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిసూరి 1
4 సంవత్సరాల క్రితం
Tata company TAQAT వాడండి.
N.Shekar 1403
4 సంవత్సరాల క్రితం
Boron problem untundhi kabatti Boron + amino acids nu kalipi spray cheyandi....