ఆకు మాడు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

ఆకులు ఎరుపుగా ఎదుగుదల తక్కువ

ఇలా ఉంటే ఏ మందు వాడాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ ఎస్ వీరారెడ్డి ,Early Blight ...నివారణకు azoxystrobin 200ml/ఎకరా కి పిచికారీ చేయండి Fantac plus 120ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

యూరియా 1కేజీ=5 గన్స్ ఇది వాడటం వల్ల కొత్త వేరు పుసీ మొక్క ఎదుగుదల ఉంటది. మరియు ఎరుపు రంగులో ఉన్న ఆకు కూడా పచ్చగా మారుతుంది. రోజూ మార్చి రోజూ స్ప్రీయ్ చెయ్యాలి

ఆమోదించండిఆమోదించవద్దు
V

ఎస్ వీరారెడ్డి spray npk,max, magnesium,boron.. mix separately.

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి