ఆకు మాడు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

T

మొక్కలు ఇలా ఉన్నాయి , పూత లేదు,పిందెలు లేవు ఏమి చేయాలి?

ఆకులు ఇలా ఉన్నాయి, పూత లేదు , కాయలు లేవు ఏమందులు వాడాలి చెప్ప గలరు.

ఆమోదించండిఆమోదించవద్దు
P

Gibbarllicacid spray cheyande

ఆమోదించండిఆమోదించవద్దు
S

Company name cheppandi

ఆమోదించండిఆమోదించవద్దు
H

Clormeqwat clorid Basf company lihocin ane mandu vadandi

ఆమోదించండిఆమోదించవద్దు
H

Gharda company chamatkaar Spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Talari Dinesh Kumar ,Early Blight .. నివారణకు పై లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు ... Fantac plus 120ml/ఎకరా కి పిచికారీ చేయండి ... చేను పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Basf(merivan) vadandi me problem all clear

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి